ముగిసింది టీడీపీ ,బీజేపీ బాగోతమే …

Posted [relativedate]

Raghuveera Reddy Condemns Venkaiah Naidu Comments on AP Special Status
ప్రత్యేక హోదా అంశం ముగియ లేదని ముగిసింది టీడీపీ,బీజేపీ ల బాగోతం అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.హోదా అధ్యాయం ముగిసిందని చెబుతున్న వెంకయ్య నాయుడుకి నోరెలా వచ్చిందని విమర్శించారు .బీజేపీ టీడీపీ పరిస్థితి సాలె గూడులా తయారైందన్నారు .చిరంజీవి పార్టీ మారరని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహల్ గాంధీ బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు .