రాహుల్ కి నాలుగు వేలు అవసరమా ..

Posted November 11, 2016 (5 weeks ago)

rahul gandhi wait atm mission for money purpose
వెర్రి వేయి తలలు వేయడం అంటే ఇదేనేమో పబ్లిసిటీ కోసం నాయకులు ఏదేదో చేస్తుంటారు. సరిగ్గా  ఇలాంటి సంఘటనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయం లో జరిగింది. కేవలం 4000 కోసం ఢిల్లీ పార్లమెంట్ వీధి లోని ఎస్ బి ఐ ఎటిఎం దగ్గర క్యూ లైన్ లో నిలబడ్డాడట .దీంతో ఇదే సందు అని అభిమానులు ఆయనతో ఫోటో లు దిగాలని ఉత్సాహం చూపించారు .

ఎటిఎం లో డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వారు ఈ హంగామా చూసి తమ సమయం మరింత వృధాయిందని రాహుల్ కి నిజంగా డబ్బు అవసరం ఉండే వచ్చారా లేక పబ్లిసిటీ కోసం వచ్చారా అని తెగ చెవులు కొరుక్కున్నారట .

NO COMMENTS

LEAVE A REPLY