నాగబాబు కొడుక్కి వర్మ సలహా..

  Posted January 9, 2017

ram gopal varma advice to varun tej
నాగబాబుని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు రాంగోపాల్ వర్మ.అయన చేతికి ట్విట్టర్ గోడకి అలుపుసొలుపూ లేకుండా నాగబాబు మీద సెటైర్స్ వేసిన వర్మ ఇప్పుడు అయన కొడుకు మీద ఫోకస్ పెట్టాడు.వరుణ్ తేజ్ కి తండ్రి సలహాలు పాటించవద్దని వర్మ సూచించాడు.అలా చేస్తే నీ తండ్రిలా జబర్దస్త్ లేని జీవితం అయిపోతుందంటూ వరుణ్ కి ఓ ఉచిత సలహా పడేశాడు.చిరంజీవిని చూసి నేర్చుకోమని వర్మ అతనికి చెప్పాడు.పైగా నీ సామర్ధ్యాన్ని నేనెంతో ఇష్టపడతాను …నువ్వు చిరంజీవిగారిలా మీ నాన్న ని నమ్మి పొరపాటు చేయొద్దు.లవ్ యు ….అంటూ నాగబాబు కొడుకుని ఐస్ చేస్తూ తండ్రిని మాత్రం ఏకిపారేశారు.

 

Post Your Coment
Loading...