నయీమ్ మీద పడ్డ వర్మ ..

   ram gopal varma directed movie nayeem biopic
క్రిమినల్స్ జీవిత చరిత్రల్ని తెరకెక్కించడం రాంగోపాల్ వర్మకి కొత్త కాదు.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న నయీమ్ కథ మీద వర్మ కన్ను పడింది.నయీమ్ జీవితం ఆధారంగా ఏకంగా మూడు సినిమాలు తీస్తానని అయన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.అదలేండి ..మూడు పార్టులుగా సినిమాలు చేస్తాడంట.నయీమ్ జీవితంలో ఎన్నో కోణాలు చూసిన వర్మ వాటిని ఒక్క సినిమా లో చూపడం కష్టమంటున్నాడు.నక్సలైట్ …ఇంఫార్మర్…గ్యాంగ్ స్టర్..ఇలా నయీమ్ లోని మూడు కోణాల్ని మూడు సినిమాలు చేస్తాడేమో వర్మ..లేక ఎన్నో ప్రకటనల్లాగే అక్కడే ఆగిపోతాడా ? చూడాలి

NO COMMENTS

LEAVE A REPLY