రేషన్ పరీక్ష లో పందికొక్కులు…

Posted [relativedate]

ration dealers exam paper leaked in east godavariరేషన్ దుకాణాల్లో రేషన్ ఇవ్వకుండా అమ్మకున్నారు ,దొంగతనం గా బియ్యం రవాణా చేస్తున్నారు అనే వార్తలనే మనం ఈరోజు వర్కుచూశాం తాజాగా . ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా లో రేషన్ డీలర్ ల నియామక పరీక్ష నిర్వహించారట . అయితే ఎలా నిర్వహిన్న పరీక్షల్లో కూడా లీక్ వీరులు తయారయ్యారు తలా ఇంట అని చొప్పున వసూలు చేసి పందికొక్కులు బొక్కినట్టే బొక్కి పేపర్ లీక్ చేసారు .ప్రభుత్వం ఎంత పాదర్శకంగా ఉంటే మాత్రం ఎలాంటి వాళ్ళుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది మార్పు యెవరికి వారికీ రావాలి