ఆహ్వానం ఎపిసోడ్ సుఖాంతం..

  ravela kishore babu giving pushkara invitation jagan
అధికార, విపక్షాలు రాజకీయం చేయబోయిన పుష్కర ఆహ్వాన పత్రిక పంపిణి వ్యవహారం సుఖాంతమైంది.ముందు ఎవరు తగ్గారో తెలీదు… ఎందుకు తగ్గారో తెలీదు.. ఇంత చిన్న విషయంలో కూడా రాజకీయమా అని జనం విసుక్కోవటం పార్టీలని తాకిందేమో… మొత్తానికి నిన్న జగన్ ఇంటికి వెళ్లి తిరగ్గొచ్చిన మంత్రి రావెల కిషోర్ బాబు, విప్ కూన రవి కుమార్ ఇవాళ మళ్లీ లోటస్ పాండ్ వెళ్లారు. వారికీ ఈసారి మంచి స్వాగతమే లభించింది. వెళ్లిన వాళ్ళు చిరునవ్వుల మధ్య జగన్ కి పుష్కర ఆహ్వానం అందచేశారు.ఈ దృశ్యం చూసిన జనం కూడా చల్లబడ్డారు.

Post Your Coment
Loading...