ఆ 500 నోట్లు చెల్లుతాయి ..ఆర్బీ ఐ

Posted November 25, 2016 (2 weeks ago)

RBI Says two types of new 500 rs notes valid
కొత్త నోట్లను యుద్ధప్రాతిపదికన ముద్రించి అన్ని బ్యాంకులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రూ. 500 నోటు రెండు వర్షన్లలో ముద్రితమై బయటకు వచ్చేసింది.దీంతో ప్రజలు నకిలి అసలు అనే కన్ఫ్యూషన్ లో వున్నారని తెలుసుకొన్న ఆర్ బీ ఐ రెండు వాడుకోవచ్చు భయం లేదని భరోసా ఇచ్చింది .

రెండు నోట్లూ చెల్లుతాయని ఆందోళన వద్దని తెలిపింది. ఈ రెండు సెట్ల మధ్య ఉన్న తేడాలేంటంటే.. గాంధీజీ చిత్రం నీడ, జాతీయ చిహ్నం చోటు మారడం, రంగులో కొద్దిగా తేడా, బోర్డర్‌ సైజ్‌ తేడా. ప్రజలకు కొత్త నోట్లను త్వరగా ఇవ్వాలనే యత్నంలో ఇలా జరిగినట్లు చెప్తున్నారు

NO COMMENTS

LEAVE A REPLY