ఆ హగ్ లేనిదే రెజినాకు నిద్రపట్టదా..!

0
26

Posted November 29, 2016 (1 week ago)

 Regina About On Bed Secret Revealed

టాలీవుడ్ బ్యూటీ రెజినా ప్రతి రోజు ఓ హగ్ లేనిదే నిద్ర పోయేది కాదట. తప్పనిసరిగా ఆ హగ్ చేసుకుంటే కాని ఆమెకు నిద్ర రాదని అంటుంది. ఇంతకీ రెజినా బిగి కౌగిలిలో బంధీ అయ్యేది ఎవరు అంటే పిల్లో అని తెలుస్తుంది. అవును నైట్ పడుకునేప్పుడు రెజినా పిల్లోని గట్టిగా కౌగిలించుకుని పడుకుంటుందట. అలా చేయకపోతే ఆమెకు నిద్ర పట్టదని అంటుంది. సినిమా సినిమాకు తన మీద రూమర్స్ ఎన్ని వచ్చినా తను మాత్రం అవేమి పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్తుంది రెజినా.

ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉన్న అమ్మడు చెప్పిన ఈ హగ్ ముచ్చట్లు తన ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ లుక్స్ తో హాట్ ఫేవరేట్ అయిన రెజినా తెలుగులో స్టార్ హీరోల అవకాశం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ ఆప్షన్ అయినా సరే అమ్మడి చూపంతా స్టార్స్ మీదే ఉంది. అందుకే వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY