ప్రియురాలితో సల్మాన్ అక్కడికెళ్లాడా?

 salman khan goto girl friend tubelight movie shooting
‘సుల్తాన్’ సక్సెస్‌ నుంచి తేరుకోకుండానే సల్మాన్‌ ఖాన్ ‘ట్యూబ్‌లైట్‌’ టీమ్‌తో జాయిన్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్‌ లడక్‌లో సాగుతోంది. సల్లూ భాయ్‌తో ఆయన గాళ్‌ఫ్రెండ్‌ లులియా వంటూర్ కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక వీరిద్దరూ కలిసి.. బౌద్ధ మతగురువు దలైలామాను కలుసుకుని 
ఆయనతో కొంతసేపు గడపడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అయిపోయింది. సల్మాన్, లులియా ఇలా జంటగా వెళ్లడంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు మరింత ఊతం లభించినట్టైంది.
Post Your Coment
Loading...