ఆలసించిన ఆశాభంగం..అర్ధమైంది చిన్నమ్మకి

Posted February 11, 2017 (3 weeks ago)

sasikala wrote letter to governor vidyasagar rao
తమిళ రాజకీయాలు వడివడిగా మారిపోతున్నాయి.ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.కానీ సీఎం రేసులో వున్న చిన్నమ్మకి మాత్రం విషయం అర్ధం అవుతోంది.కాలం గడిచే కొద్దీ తన బలం తగ్గి పన్నీర్ హవా పెరుగుతోందని శశికళకి అర్ధమైంది.ఆలసించిన ఆశాభంగం తప్పదని అర్ధం చేసుకున్న శశికళ త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ విద్యాసాగరరావు కి లేఖ రాశారు.ఇప్పటికే పన్నీర్ రాజీనామాని ఆమోదించారని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు.గవర్నర్ కి రాసిన ఆ లేఖలో శశికళ ఏ అంశాల్ని ప్రస్తావించారో మీరే చదవండి..

Image result for sasikala wrote letter to governor vidhyasagar

NO COMMENTS

LEAVE A REPLY