ఒలింపిక్స్ లో సింధు శుభారంభం

 sindhu win olympics match

భారత స్టార్ షట్లర్  పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం సాయంత్రం జరిగిన గ్రూపు తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధించింది. హంగేరీకి చెందిన లారా సరోసిపై రెండు వరుస సెట్లలో 21-8, 21-9 తేడాతో సింధు గెలిచింది. సింధు రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో కేవలం రెండు సెట్లకే హంగెరి ప్రత్యర్ధి పోరాటం ముగిసింది.

NO COMMENTS

LEAVE A REPLY