రిలయెన్స్ జియో పై సోషల్ మీడియా సెటైర్..

  social media satire reliance jio
సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ రిలయన్స్ జియో..అందులో లాభనష్టాల్ని వివరిస్తూ ఎన్నో పోస్ట్ లు పెడుతున్నారు .అందులో జియో ని విమర్శిస్తూ పెట్టిన సెటైర్ ఇది ..

రిలయన్స్ వాళ్లు ఒక హోటల్ పెట్టారు..
ఆ హోటల్ లో టిఫిన్ కేవలం రెండు రూపాయలే.
దీంతో జనం ఎగబడి వచ్చారు.
అనంతరం ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ లంచ్…
ఇక చెప్పేదేముంది అక్కడున్న జనాలతో పాటు.. ఇంకా
ఫుల్ గా జనాలు వచ్చి కడుపునిండా తిన్నారు..
అక్కడితో ఆగకుండా అర్ధరూపాయికే డిన్నర్ అన్నారు..
దీంతో జనాలు మరింతగా ఎగబడి డిన్నర్ కూడా చేసారు.
చివరకు జనాల పొట్టలు పగిలిపోయే స్థితి వచ్చి.. అర్జెంటుగా బాత్ రూం వెళ్లాల్సిన అవసరం వచ్చింది.
సరిగ్గా అప్పుడే..
టాయిలెట్ వాడుకోవడానికి రూ. 10000 రేటు అని రిలయన్స్ బోర్డు పెట్టింది.
That is “jio”

NO COMMENTS

LEAVE A REPLY