అస్వస్తత తో హాస్పిటల్ లో చేరిన సోనియా….

Posted November 29, 2016

Image result for Sonia Gandhi sick

కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆమెను న్యూఢిల్లీలోని స‌ర్ గంగా రామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌పడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆసుప‌త్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.తమిళ నాడు సి ఎం జయలలిత కూడా ఇదే తరహా లో ఈమధ్య చాల సార్లు హాస్పిటల్ లో జాయిన్ కావడం ఆ తర్వాత సుదీర్ఘం గా ఆసుపత్రి లోనే ఉండటం తెలిసిందే.గతం లో సోనియా కాన్సర్ కారణం గా చికిత్స తీసుకొన్న విషయం తెలిసిందే ..

Post Your Coment
Loading...