కార్పొరేటర్ మీద ఉడుత పగ …

Posted November 26, 2016 (2 weeks ago)

Image result for squirrel attack on chicago alderman in america

మనం ఇటు వంటివి సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం పాములు,ఈగ లు కార్ లు పగ పట్టడం వంటివి కానీ నిజజీవితం లో ఉడుత పగ పట్టడం జరిగింది అదేంటో చుద్దాం… అమెరికా లోని చికాగో కు చేందిన ఓ కార్పొరేటర్ ఉడుతలపై ఏదో కామెంట్ చేసాడట .దీనితో ఓ ఉడుత మాజాతిని అవమానిస్తావా అని కక్ష కట్టి ఆత్మాహుతి దాడి చేసిందట.

అయన సైకిల్ మీద వెళుతున్న సమయం లో ఓ ఉడుత హటాత్తుగా అయన మీద దూకింది దీంతో సైకిల్ మీద నుంచి కింద పడిన అయన తీవ్ర గాయాల పాలయ్యాడు ఉడత ప్రాణాలు కోల్పోయింది. బోలెడు ఆపరేషన్ ల తర్వాత అయన కోలువోడానికి నెలల సమయం పట్టవచ్చని వైద్యులు అన్నారు .ఈ ఘటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన బ్రూకిన్స్‌.. ‘‘ఉడతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే అవి నాపై పగబట్టాయని… ప్రస్తుతం కోలుకుంటున్నా. విశ్రాంతి తీసుకోవల్సి ఉండటంతో కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నా. మన్నించండి’’ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడట …

NO COMMENTS

LEAVE A REPLY