విట్ కి విదేశీ విద్యార్థులు?

 Posted November 3, 2016

students from abroad to vit in amaravthi
అమరావతిలో శంకుస్థాపన జరుపుకున్న విట్ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులు వస్తారా? ఎస్ అంటున్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.ఐదేళ్ల తర్వాత విట్ లో విద్యాభ్యాసం కోసం విదేశీ విద్యార్థులు వస్తారని అయన విశ్వాసం వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే విట్ అమరావతికి వచ్చిందని వెంకయ్య ప్రశంసించారు.ఉన్నత విద్య,ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్తున్న యువత తిరిగివస్తే దేశ సంపద పెరుగుతుందని అయన చెప్పారు.వ్యవసాయం,పరిశ్రమలు దేశానికి రెండు కళ్లని వెంకయ్య అభిప్రాయపడ్డారు.ప్రపంచ భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృ భాష మర్చిపోవద్దని అయన యువతరానికి పిలుపునిచ్చారు.

Post Your Coment
Loading...