లక్షలు ఇస్తాను నా వీడియో డిలీట్ చెయ్యండి : హాట్ ఆంటీ

 Posted November 6, 2016

Surekah vani wants to delete her hot dance Videoచేసేటప్పుడు తప్పుఅనిపించనిది చూసేటప్పుడు తప్పు అనిపిస్తుందా ? అనిపిస్తుంది. ఒకప్పటి బుల్లితెర యాంకర్ ,ఇప్పుడు వెండితెర బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి ఇది అనుభవంలోకి వచ్చింది .ఓ హిందీ పాటకి కూతురితో కలిసి కురచ దుస్తుల్లో వేసిన డాన్స్ చూసుకుని సురేఖ వాణి మురిసిపోయింది .ఆమె కావాలనే చేసిందో లేక ఇంకెవరైనా చేశారో గానీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .అది బయటికి వచ్చాక గానీ జరిగిన తప్పేమిటో ఆమెకి అర్ధం కాలేదు .ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయించడానికి  ఎంత ఖర్చైనా పెట్టడానికి రెడీ అంటోందట . చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదా …

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY