కూతురుతో కలిసి డాన్స్ అదరగొట్టిన హీరోయిన్

Posted March 28, 2017 (5 weeks ago)

sushmita sen dance with her daughterఒకప్పటి మిస్ యూనివర్స్, హీరోయిన్ అయిన సుస్మితా సేన్ గుర్తింది కదూ. ప్రస్తుతం ఆమె  వరుస సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఆమె పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరి పిల్లల్ని ఆడాప్ట్ చేసుకుని పెంచుకుంటోంది. పెద్దకూతురు రెనీ 12 ఏళ్ల పిల్ల కాగా చిన్న కూతురు అలీసా 7 ఏళ్ల పిల్ల. తన పర్సనల్ లైఫ్ విషయాలను అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసే సుస్మిత నిన్న రాత్రి కూతుళ్లతో కలిసి డాన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేసింది. ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షెరాన్ కంపోజ్ చేసి.. ‘షేప్ ఆఫ్ యూ’ అనే పాటకు తల్లీ కూతుళ్లిద్దరూ బికినీలో డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Post Your Coment
Loading...