తమన్నా ఒక్క రాత్రికి కావాలంటే…!

Posted [relativedate]

Tamannaa Booked For One Night Huge Priceస్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న తమన్నా స్పెషల్ సాంగ్స్ లో కూడా అదే రేంజ్ చూపిస్తుంది. రీసెంట్ గా అభినేత్రిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ఆ సినిమాలో తన నటనతో అదరగొట్టింది. అయితే సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కనపెడితే అమ్మడికి ఇప్పుడు ఓ రేంజ్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆ ఇమేజ్ తోనే తమన్నాతో ఒక్క రాత్రికి కోటి ఇరువై లక్షలు ఇస్తామని అంటున్నారట. ఏంటి ఇదంతా అంటే న్యూ ఇయర్ వస్తుంది అంటే డిసెంబర్ 31 రాత్రి చేసే న్యూ ఇయర్ బాష్ తెలిసిందే.

ఓ పెద్ద హోటెల్ వారు ఈ స్పెషల్ ఈవెంట్ కు తమన్నా పర్ఫార్మెన్స్ కు ఏకంగా కోటి పైగా ఆఫర్ ఇచ్చారట. ఓ సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ ఓ ఈవినింగ్ పార్టీలో డ్యాన్స్ వేస్తే వస్తాయంటే ఏ హీరోయిన్ అయినా కాదంటుందా చెప్పండి. ఎంచక్కా హ్యాపీగా ఓకే చెప్పిందట తమన్నా. సో మొత్తానికి ఆ రాత్రికి తమన్నా బుక్ అయ్యిందన్నమాట. డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ లో కాస్త కూస్తో ఫేడవుట్ అవుతున్న భామలు కూడా ఎంత వసూళు చేస్తారో ఏమో కాని దక్కినంత తీసుకుని డ్యాన్సులతో హోరెత్తిస్తుంటారు.

ఇప్పటివరకైతే తమన్నానే ఫస్ట్ అండ్ హయ్యెస్ట్ పేమెంట్ తీసుకుంటుందని చెప్పొచ్చు. మరి కాస్త కూస్తో ఓ రేంజ్ ఫాంలో ఉన్న మిగతా భామలు ఇంకెంత డిమాండ్ చేస్తారో చూడాలి.