తెలంగాణాలో టీడీపీ ఊపిరితో ఉందట…

0
48

Posted November 21, 2016 (2 weeks ago)

tdp party safe position in telanganaతెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం జరిగిందట ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు పై ప్రదానం గా చర్చించారు నాయకులంతా హైదరాబాద్ లోని కార్యాలయం లో సమీక్ష లో 40 నియోజకవర్గాలలో అంచనాలకు అనుగుణంగా సభ్యత్వం నమోదైనట్లు, పాలమూరు , నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయని, మరో 40 నియోజకవర్గాలలో ఫర్వాలేదని, మరో 39 నియోజకవర్గాలు బాగా వెనకబడినట్టు అంచనా.కొంచెం వెనుకబడి న నాయకులతో త్వరలో సమావేశం పెడతారట పార్టీ బలోపేతం గురించి.

NO COMMENTS

LEAVE A REPLY