ట్రంప్ గెలిచాడోచ్ ….

Posted [relativedate]

trump won the elections
అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికేరారాజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రాజ్యానికి రాజు ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించిన అమెరికాలో ఎన్నికల ఫలితాలు ప్రత్యర్థుల మధ్య హోరా హోరి గా పోటీ నెలకొని నువ్వా నేనా అనేలా ఫలితాలు వేల్లడయ్యాయి. హిల్లరీ క్లింటన్ విషయానికి వస్తే ముందునుంచి అధ్యక్ష పదవిని చేపడుతుంది అని ఊహా గానాలు వినిపించినా ప్రస్తుత ఫలితాలు భిన్నంగా వున్నాయి.అమె రికా ప్రజలు ట్రంప్ మీదే నమ్మకాన్ని పెట్టారు అనేది స్పష్టం. తాను తీసుకున్న గోతిలో తానె పడినట్టు ఈ మెయిల్స్ కేసును ఏఫ్బీఐ తిరగతోడటం కూడా హిల్లరీకి శరాఘాతం ఐ తగిలింది.ఫలితం ట్రంప్ .విజయం

తాజా ఫలితాల ప్రకారం ట్రంప్ 244 ఎలేక్ట్రోల్ వోట్లు సాధించగా హిల్లరీ కి 215 ఎలేక్ట్రోల్ ఓట్లు నమోదయ్యాయి .ట్రంప్ గెలిస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయి అని భావించిన యువత భావన ట్రంప్ జె లుపుకు కారణాలుగా చెప్పచ్చు.ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు పెద్దగా పనిచేయ లేదు .