ఈ క్యూ భలే వుంది కదా

Posted November 17, 2016 (4 weeks ago)

 

 

qqqq
నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న జనం లైన్లలో గంటల తరబడి నిలబడలేక, తమకు బదులుగా పాస్ బుక్ లను లైన్లలో ఉంచడం చూపరులను ఆకర్షించింది మధ్యప్రదేశ్ లోని శివపురిలో క్యూ లైన్ లో ఖాతాదారులకు బదులుగా తమ బ్యాంక్ పాస్ బుక్ లను ఉంచారు. నవంబరు 8 రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజల్లోతీవ్ర ఆందోళన నెలకొంది. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద నగదు విత్ డ్రాల కోసం ఏటీఎం సెంటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY