వెంకయ్య చెప్పిన రొమాన్స్ పాఠాలు..

0
29

Posted November 22, 2016 (2 weeks ago)

venkaiah naidu said about romance
రొమాన్స్ ….వెండితెర మీద రొమాన్స్ …ఈ విషయంలో తలపండిన సినీ జీవులకే పాఠాలు చెప్పారు ఓ కేంద్రమంత్రి..అయన మరెవరో కేంద్ర సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తుతం సినిమాల్లో వస్తున్న అసభ్యత గురించి అయన ప్రస్తావించారు.రొమాన్స్ ఎలా పండించగలమో వెంకయ్య వివరించారు.హీరోయిన్ ని తాకకుండా కంటి చూపు,పెదవి కదలికలు ….చివరికి ముక్కు తో కూడా రొమాన్స్ పండించగలమని ఓ కేంద్రమంత్రి చెప్తుండడం తో సినీ జనాలు ఆసక్తికరంగా విన్నారు.హీరోయిన్ లని అసభ్యంగా చూపొద్దని కూడా అయన సినిమా వాళ్లకి పిలుపునిచ్చారు.

పనిలోపనిగా తనకు నచ్చిన సినిమాల చిట్టా కూడా విప్పారు వెంకయ్య …అయన అభిమాన సినిమాలు ఇవే …పీకే,లగేరహో మున్నాభాయ్,మున్నాభాయ్ ఎంబీబీస్,ఓయ్ లక్కీ లక్కీ ఓయ్,నో వన్ కిల్లుడ్ జెస్సికా .ఏదేమైనా సినిమా కబుర్లతో కేంద్రమంత్రి ఆహుతుల్ని అలరించారు.

NO COMMENTS

LEAVE A REPLY