బీజేపీ కి వెల్లంపల్లి రాం.. రాం

Posted December 10, 2016

bjpబీజేపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు రాజీనామ లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపినట్లు వెల్లడించారు. తదుపరి కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు

Post Your Coment
Loading...