కార్ లో దగ్గరవుతూ ..శాశ్వతంగా దూరమయ్యారు

Posted November 12, 2016 (4 weeks ago)

wife and husband romance in car inside and dead at russia countryఎముకలు కొరికే చలిలో కారులో షికారుకు వెళ్లిన ఆ దంపతులు సాహసం చేయాలనుకున్నారు…వేడికోసం కారులో హీటరు ఆన్ చేసి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు అంతలో విషవాయువు రూపంలో కార్బన్ మోనాక్సైడ్ కార్ లో వ్యాపించటంతో వారిద్దరూ విగతజీవులుగా మారిపోయారు.

రష్యా చెందిన అర్టెమ్ ఎస్, అన్నా డి అనే దంపతులు ఘనీభవన ఉష్ణోగ్రతలో కారులో షికారుకు బయలుదేరారు. ఆపై కారులో ఉన్న హీటరు ఆన్ చేసి అందులోనే లైంగిక చర్యకు ఉపక్రమించారు. అర్టెమ్ దంపతులు కారులో ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి ఉండగానే విగతజీవులుగా మారిపోయారు. కారులో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు అధికంగా వెలువడినందున వారు మృత్యువాత పడ్డారని పోలీసులు తేల్చారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY