విమానంలో నుంచి దూకేసిన మహిళ…. వీడియో

0
112

Posted November 29, 2016 (1 week ago)Image result for woman opens emergency exit and jumps off wing of United Airlines plane

ఉన్నట్టుండి విమానం నుంచి దూకేసిందో మహిళ..అమెరికా లోని బుష్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ ఆవూతున్న విమానం లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఆ మహిళ దూకటం తో ప్రయాణీకులు విమాన సిబ్బంది షాక్ కి గురయ్యారు .15 అడుగుల ఎత్తు నుంచి ఆమె దూకేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఆ మహిళ కి ఏమి కాకపోవటం తో ఊపిరి పీల్చుకున్నారు ..

NO COMMENTS

LEAVE A REPLY