ఏపీ హోదా పై సభలో వైసీపీ ప్రైవేట్ బిల్…

0
27

Posted November 18, 2016 (3 weeks ago)

yv subba reddy put Private Member Bill Of Special Status to AP in lok sabhaవైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ (శుక్రవారం) లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ బిజినెస్ లో 9వ ఐటమ్గా ఆ బిల్లు లిస్ట్ అయింది.పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల‌పై సభలోప‌ట్టుబ‌డ‌తామ‌ని, పోల‌వ‌రం,రైల్వే జోన్ స‌హా అన్ని అంశాల‌ను పార్లమెంట్‌లో లేవ‌నెత్తనున్నట్లు ఆపార్టీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. కాగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం బీజేపీ సభ్యుల డిమాండ్లతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే ..

NO COMMENTS

LEAVE A REPLY